వద్దు నీకు ఆత్మశాంతి..
నీ ఆత్మఘోషే బడభాగ్ని జ్వాలై
నరరూప రాక్షసులను దహించేసేదాకా
వద్దు నీకు ఆత్మశాంతి..
నీ ఆక్రోశమే ఆకాశ ఉరుమై..
నెత్తురు తాగే నక్కలను కాల్చేసేదాకా
వద్దు నీకు ఆత్మశాంతి
నీ కడగండ్లే మృగాల
మరణసెయ్యకి రంపపుముళ్ళై కొసేసేదాకా
నీ కన్నిటిలో భారతావని
నెత్తుటి మరకలు కడగబడ్డాక..
నీ ఆవేదనతో భారత ప్రజల
వేదనాశృవలన్నీ ఆవిరయ్యాక.
అప్పుడు..అప్పుడే..
'నిర్భయం'గా నిదురపో..
మానవత్వం పరిమళించే
మనిషి గుండెలో
అంతవరకూ లేదు రాదు
వద్దు నీకు ఆత్మశాంతి .
రగలాలి..రగలాలి..
ఈ కార్చిచ్చు ..
రగలాలి..రగలాలి..
ఈ కార్చిచ్చు ..
వద్దు నీకు ఆత్మశాంతి, రగలాలి..రగలాలి.మానవ మృగాలను అంతమొదించేదాక ప్రతి హృదయం లో రగలాలి ఈ కార్చిచ్చు ...:(
రిప్లయితొలగించండిస్పందనకు ధన్యవాదాలు పార్వతి గారు
తొలగించండిRIP...RIP...RIP...
రిప్లయితొలగించండిస్పందనకు ధన్యవాదాలు శ్రీ గారు
తొలగించండిఈ రగిలన మంటల్లో మసైయ్యేది ఎవరో??:-(
రిప్లయితొలగించండిఆమె ఎవరిచేతులలో బలైపోయిందో.అలాంటి వారే ..:(
తొలగించండిస్పందనకు ధన్యవాదాలు పద్మర్పిత గారు
:(
రిప్లయితొలగించండి:'(
రిప్లయితొలగించండి:'(
తొలగించండి>>రగలాలి రగలాలి కార్చిచ్చు>>
రిప్లయితొలగించండిఈ ఆవేశ౦ ఇలాంటి వాటిని జరగకుండా చూసేదాకా కాపాడుకుందాం.