ఇది నాకెంతో ఇష్టమైన కృష్ణగీతం..
జోధా అక్బర్ సినిమాలోనిది.
సాధారణంగా డబ్బింగ్ పాటల సాహిత్యానికి స్వేచ్ఛ ఉండకపోవడంవలన చాలా పాటలు అర్ధంలేని పదాల కూర్పులాగానే మిగిలిపోతాయి..
కానీ ఈ గీతంలో భక్తి..ఆరాధన..ప్రేమ..ఎంతో బాగా వ్యక్తపరిచారు.
రెహమానుని సంగీతానికి తోడైన సాధనా సర్గం మధురమైన ఖంఠం పాటకి పరిపూర్ణతను చేకూర్చింది.
ఈ పాట ఇక్కడ వినండి.
జోధా పూజించే కృష్ణుడి ప్రతిమ కూడా ఎంత బాగుంటుందో..

పల్లవి:
మనమోహనా..
మనమోహనా..
కృష్ణా మొర వినవా..
కుదురే లేదు నువులేక..
యద కోరెనే నీరాక..
వీడి రావయ్య కాశీమథురా..
నా దరి చేరగ రా కుదురే లేదు నువు లేక..
చరణం:
నవనీతాచోర బృందావనిలో విహరించేవాడా..
రాధామనోహరా ..
కనిపించవేమయ్యా..
గారాల నందుని తనయ గోపీకృష్ణ వనమాలీ ..
నీ పదముల చేరాలీ..
నీకై తపియించానే..
చరణం:
నేనూ నీదాననులే నా జీవితమే నిదేనయ్య..
నాకంటిపాపవులే ..
నాలోని జ్యోతివిలే..
మురళిని నేనవుతాను నీ పెదవులనంటి వుంటాను..
వీడనులే ఎన్నటికీ...
నువ్వేలే నా ప్రాణం..
జోధా పూజించే కృష్ణుడి ప్రతిమ కూడా ఎంత బాగుంటుందో..
ఈ పాటను ఇక్కడ డవున్లోడ్ చేసుకోవచ్చు
its my favorite song too..thanx for the link.
రిప్లయితొలగించండిధన్యవాదాలు..:)
తొలగించండిnice song.. intaku mundu eppudu vinaledu
రిప్లయితొలగించండిప్రిన్స్ గారు నా బ్లాగ్ వీక్షించి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు..:)
తొలగించండిmanmohana hindi version naku chala istam datri.
రిప్లయితొలగించండిur blog is really gd. and thanks for providing the likn too
శైలజ గారు వ్యాఖ్యకు ధన్యవాదాలు..:)
తొలగించండిమంచి పాట ధాత్రి గారూ!...thank u for sharing...@sri
రిప్లయితొలగించండిఅవునండి మంచి పాట..:))
తొలగించండిమీ వ్యాఖ్యకు ధన్యవాదాలు శ్రీ గారూ..