30 ఆగ, 2013

నా బ్లాగు పుట్టిన రోజు..


                                           

ఈ రోజు నా బ్లాగు పుట్టిన రోజు..
సరిగ్గా సంవత్సరం క్రితం నా రాతలు మొదలు పెట్టాను..
అప్పటివరకు వార్తాపత్రికలలో తప్ప అంతర్జాలంలో తెలుగు చుడలేదు.
పూల కోసం,మొక్కల కోసం గూగుల్ శోధనా యంత్రన్ని అడిగితే బ్లాగ్ల నందన వనాన్ని పరిచయం చేసింది..
కోతికి కొబ్బరికాయ దొరినట్లయ్యింది..
ఇక మొదలు ఎదో ఒకటి రాసేయడం..కామెంట్ల కోసం ఎదురు చూడటం..ఇదే వరస.:)
కానీ
ఎన్నెన్నో ఊసులు,అనుభూతులు ఇక్కడ పంచుకోవడం ద్వారా నిజంగా నాకు నేనే కొత్తగా కనబడ్డాను..:)
నా టపాలు ప్రొత్సహించీ..వ్యాఖ్యనించినా ప్రతి ఒక్కరికీ
ధన్యవాదాలతో
మీ
ధాత్రి..

8 వ్యాఖ్యలు:

 1. అభిన౦దనలు ధాత్రి గారు. మీ తేనె చినుకులు మరింత మాధుర్యాన్ని పంచాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కొబ్బరికాయ కనపడలేదు :) బ్లాగ్ పుట్టిన రోజు శుభకామనలు.మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని....

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మళ్ళీ మళ్ళీ। రావాలి ఈ రోజు ధాత్రి గారూ !పాతదయ్యే కొద్దీ తేనెకు విిలువెక్కువట.శుభాభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శుభాకాంక్షలు ధాత్రి గారు :)
  మీ బ్లాగ్ ఇలాటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కొబ్బరికాయ నాక్కూడా దొరికింది
  ఈ జనవరి ఒకటిన...
  అదే వరస...
  కూడా...

  శుభాకాంక్షలు...

  ప్రత్యుత్తరంతొలగించు

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))