28 ఆగ, 2013

ఆలోకయే శ్రీ బాల క్రిష్ణం...

ఆలోకయే శ్రీ బాల క్రిష్ణం..ఆలోకయే సఖీ 
 ఆలోకయే శ్రీ బాల క్రిష్ణం..


సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం
సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం

గోవత్స బృంద పాలక కృష్ణం  
కృత గోపికా చాల ఖేలన కృష్ణమ్

నంద సునందాది వందిత కృష్ణం
నంద సునందాది వందిత కృష్ణం
శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణమ్

మిత్రులందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు..2 వ్యాఖ్యలు:

  1. మీకు కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు ధాత్రి గారూ !కాస్త ఆలస్యంగా .మీచే అలంకరింపబడి పూజలందుకొన్న మీ చిన్నికృష్ణుణ్ణి చూపిస్తారనుకున్నాను, ప్చ్.

    ప్రత్యుత్తరంతొలగించు

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))