??????

12 నవం, 2012

మిత్రులకు దీపావళి శుభాకంక్షలు..:)

మా ఆఫీసులో.. దీపాల రంగవల్లి..
వెలుగులు..జిలుగులు..
దివ్వెలు..మువ్వలు..
నవ్వులు..పువ్వులతో..
ఈ దీపావళి..మీ మనసులలో..
ఉత్సాహాన్నీ..సంతోషాలనూ..
నింపపాలని కోరుకుంటూ..
ధాత్రి..





















































4 కామెంట్‌లు:

  1. మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @కాయల నాగేంద్ర:శుభాకంక్షలకు ధన్యవాదములు..కాయల నాగేంద్ర గారూ..
      మీకు..మీ కుటుంబ సభ్యులకు కూడా శుభాకంక్షలు..:))

      తొలగించండి
  2. హలో అండీ !!

    ''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

    వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
    ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
    ఒక చిన్న విన్నపము ....!!

    రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

    మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
    మీ అంగీకారము తెలుపగలరు

    http://teluguvariblogs.blogspot.in/

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @ తెలుగు వారి బ్లాగులు:
      శుభాకంక్షలకు ధన్యవాదములు..
      మీకు..మీ కుటుంబ సభ్యులకు కూడా శుభాకంక్షలు..
      బ్లాగులన్నీ ఒక వేదికపైకి తేవాలనే మీ ఆలొచన బాగుంది..
      తప్పక నా బ్లాగుని కూడా చేర్చగలరు..

      తొలగించండి

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))